మెగా కుటుంబ సభ్యులతో సమంత ఫొటో వైరల్!
06-11-2021 Sat 11:30
- ఇటీవల దీపావళి వేడుకలో మెగా కుటుంబ సభ్యులు
- మెగా కుటుంబ సభ్యులంతా ఒక్కచోట
- ఉపాసనతో సమంత ఫొటో

మెగా కుటుంబ సభ్యులు ఇటీవల దీపావళి సందర్భంగా ఒకే చోట పండుగ జరుపుకున్న విషయం తెలిసిందే. 'హ్యాపీ దీపావళి' అంటూ సినీనటుడు అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఓ ఫొటో బాగా వైరల్ అయింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాత్రమే కాదు హీరోయిన్ సమంత కూడా పాల్గొంది. ఆమెకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ అవుతోంది.
మెగా కుటుంబ సభ్యులు పండుగ సందర్భంగా పోస్ట్ చేసిన ఫొటోలో సమంత కనపడుతోంది. రెండు రోజుల పాటు మెగా కుటుంబం ఈ వేడుకలు జరుపుకుంది. అల్లు అర్జున్తో పాటు రామ్ చరణ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, బాబీ, నిహారిక, ఉపాసన, చైతన్య తో పాటు పలువురు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాసనతో సమంత ఫొటో దిగింది.
ADVERTSIEMENT
More Telugu News
వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ను పార్టీ నుంచి, పెద్దల సభ నుంచి పంపించేసే వాళ్లు: పవన్ కల్యాణ్
21 minutes ago

వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
27 minutes ago

రేవంత్ రెడ్డి ఒక లుచ్చా: మంత్రి మల్లారెడ్డి
2 hours ago

ఒప్పో నుంచి నాజూకైన ట్యాబ్
2 hours ago
