సంప్రదాయబద్ధంగా వాహన, ఆయుధపూజ నిర్వహించిన కేసీఆర్.. ఫొటోలు ఇవిగో!

15-10-2021 Fri 18:22
KCR performs pooja in Pragathi Bhavan

విజయదశమి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పూజలు చేశారు. సంప్రదాయబద్ధంగా వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించారు. జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య, ఇతర కుటుంబసభ్యులు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.More Telugu News
Deepika Padukone arrives Hyderabad for Prabhas new movie shooting
Elephant attacks tourists vehicle on South Africa safari
US bound Air India plane returned to Delhi after passenger died
CJI NV Ramana pays tributes to Rosaiah
Kiwis bundled out for a low score
AP Govt announces three days of mourning for Rosaiah demise
Modi pays condolences to Rosaiah
Omicron case registered in Gujarat
CJI NV Ramana attends International Arbitrationa Mediation Center seminar
Chandrababu fires on Jagan
Rahane set to lost his vice captaincy to Rohit Sharma
Chandrababu fires on AP Govt over huge floods
75 trains cancelled due to Cyclone Jawad Read
BCCI announces South Africa tour will continue
team india score
..more