ఆరుగురు ఐఏఎస్‌లను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం
04-09-2021 Sat 14:42
- సీసీఎల్ఏ అప్పీల్స్ కమిషనర్ గా డాక్టర్ పి.లక్ష్మీనరసింహం
- ఎనర్జీ డిపార్ట్ మెంట్ డిప్యూటీ సెక్రటరీగా పృథ్వీ తేజ్
- ఏఎంఆర్డీఏ కమిషనర్ గా కె.విజయ

ఆరుగురు ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. సీసీఎల్ఏ అప్పీల్స్ కమిషనర్ గా డాక్టర్ పి.లక్ష్మీనరసింహం, ఏఎంఆర్డీఏ అడిషనల్ కమిషనర్ గా పి.ప్రశాంతి, గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ది జేసీగా జి.రాజకుమారి, కడప ఆర్డీవోగా పి.ధర్మచంద్రారెడ్డి, ఎనర్జీ డిపార్ట్ మెంట్ డిప్యూటీ సెక్రటరీగా పృథ్వీ తేజ్, ఏఎంఆర్డీఏ కమిషనర్ గా కె.విజయ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఈరోజు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
More Latest News