బద్వేల్ ఉప ఎన్నిక బరిలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
03-09-2021 Fri 21:39
- కొన్నినెలల కిందట వైసీపీ ఎమ్మెల్యే మృతి
- ఖాళీ అయిన బద్వేలు అసెంబ్లీ స్థానం
- అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు
- టీడీపీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్

కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య గత వేసవిలో మరణించడం తెలిసిందే. ఆయన మృతితో బద్వేలు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేసే టీడీపీ అభ్యర్థిని పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఓబులాపురం రాజశేఖర్ బద్వేలు బరిలో దిగుతారని తెలిపారు. బద్వేలు ఉప ఎన్నికకు సన్నద్ధం కావాలని రాజశేఖర్ కు చంద్రబాబు నిర్దేశించారు. గత ఎన్నికల్లో రాజశేఖర్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.
More Latest News
టీఆర్ ఎస్ లో ఉద్యమకారులకు విలువ లేదు.. కాంగ్రెస్ పై విశ్వాసం పోయింది.. బీజేపీలో చేరుతున్నా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
12 minutes ago

ల్యాప్ టాప్ లు ఇవ్వకపోతే ప్రశ్నించాలి కానీ...!: సజ్జల
14 minutes ago

ద్రౌపది ముర్ముతో అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ భేటీ
18 minutes ago

'దసరా' సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
28 minutes ago

ఒకేసారి ఇద్దరు కుమారులు మరణిస్తే డిప్రెషన్లోకి వెళ్లి.. మహారాష్ట్ర సీఎంగా ఎదిగిన షిండే!
46 minutes ago
