'భానుమతిరెడ్డి' ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన వైసీపీ ఎంపీ
30-08-2021 Mon 19:02
- ప్రేమకథతో తెరకెక్కుతున్న భానుమతిరెడ్డి
- నేడు ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం
- హాజరైన మార్గాని భరత్ రామ్
- చిత్ర బృందానికి శుభాకాంక్షలు

వైసీపీ యువ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్నారు. విలేజ్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న 'భానుమతిరెడ్డి' చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మార్గాని భరత్ మాట్లాడుతూ, సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇందులోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. నిర్మాత రాంప్రసాద్ రెడ్డికి, చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
'భానుమతిరెడ్డి' చిత్రాన్ని డైమండ్ హౌస్ బ్యానర్ పై రాంప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలు, అప్సర ప్రధానపాత్రల్లో నటిస్తుండగా, సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.
More Latest News
వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ వీ25 ప్రో విడుదల
16 minutes ago

మూడున్నరేళ్లు ఏమార్చిన జగన్ కు.. మరో ఏడాది మోసం చేయడం పెద్ద విషయమేమీ కాదు: టీడీపీ నేత జవహర్
42 minutes ago

మహేశ్ తో త్రివిక్రమ్ చేసేది మాస్ యాక్షన్ మూవీనే!
54 minutes ago

గుజరాత్ లో రూ.1,125 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
57 minutes ago

'సలార్'లో ఆయన విలనా? పోలీస్ ఆఫీసరా?
1 hour ago

మళ్లీ 10 వేలు దాటిన కరోనా కేసులు
1 hour ago

బాలీవుడ్ కి వెళుతున్న 'బింబిసార'
1 hour ago

నితిన్ గడ్కరీని బీజేపీ కీలక పదవి నుంచి తొలగించడంపై తీవ్ర విమర్శలు గుప్పించిన శరద్ పవార్ పార్టీ
2 hours ago
