సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి
06-04-2021 Tue 21:05
- కరోనా ప్రభావంతో చిత్ర పరిశ్రమకు నష్టం
- ఇప్పటికే పలు ఉపశమన చర్యలు ప్రకటించిన ఏపీ సీఎం
- మరోసారి రాయితీలు
- థియేటర్లు, మల్టిప్లెక్సులకు వర్తించేలా రాయితీలు
- వేలమంది బాగుపడతారన్న చిరంజీవి

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అనుబంధ వ్యవస్థలకు రాయితీలు ప్రకటించిన ఏపీ సీఎం జగన్ కు మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్ విలయతాండవం చేస్తున్న తరుణంలో సీఎం జగన్ చిత్ర పరిశ్రమకు లబ్ది చేకూర్చేలా ఉపశమన చర్యలు ప్రకటించారని చిరంజీవి తెలిపారు. ఈ రాయితీలు సినీ రంగానికి అత్యావశ్యకమని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ ఎంతో ఉదారంగా ప్రకటించిన ఈ రాయితీల వల్ల ఇండస్ట్రీపై ఆధారపడి ఉన్న వేలాది కుటుంబాలు కోలుకుంటాయని వివరించారు.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
6 hours ago

తెలంగాణలో తాజాగా 29 మందికి కరోనా
7 hours ago

అల్మోరా ప్రాంతం నుంచి ఈ స్వీట్ తీసుకురమ్మని ప్రధాని మోదీ చెప్పారు: బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్
8 hours ago

రైలెక్కిన బస్సులు... వీడియో ఇదిగో!
8 hours ago

దావోస్ లో వరుస సమావేశాలతో సీఎం జగన్ బిజీ
9 hours ago

సంచలన పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు జట్టు ఎంపిక
10 hours ago
