సభ్యుల ప్రవర్తనను వారి విచక్షణకే వదిలేస్తున్నా: స్పీకర్ తమ్మినేని

13-03-2021 Sat 13:49
Speaker Tammineni sensational comments on MLAs behavior in Assembly

ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెలలో నిర్వహిస్తున్నట్టు తనకు ఇంత వరకు సమాచారం లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యుల తీరు వల్ల సభా సమయం ఎంతో వృథా అవుతోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ గా తనకు సర్వాధికారాలు ఉన్నప్పటికీ... సభ్యుల ప్రవర్తనను వారి విచక్షణకే వదిలేస్తున్నానని చెప్పారు.

యాక్షన్ కు రియాక్షన్ అనేది ఎప్పుడూ సరికాదని అన్నారు. సభాహక్కులకు సంబంధించి కొందరిపై ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదులను సభాహక్కుల సంఘానికి పంపామని చెప్పారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామివారిని తమ్మినేని ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


ADVERTSIEMENT

More Telugu News
ts minister talasani srinivas yadav will recieve pm modi in hyderabad tomorrow
Mehreen in Anil Ravipudi Movie
cpi narayana derogatory comments on qmalapuram clashes
R Krishnaiah praises Jagan
Chandrababu and Pawan Kalyan are behing Amalapuram violence says Dadiserry Raja
unicorn startups founders meets ys jagan in davos
amalapuram clashes key accused anyam sai is in police custody
Markets ends in losses
ap home minister taneti vanita comments on amalapuram clashes
TRS Rajya Sabha candidates files nomination
ap minister pinipe viswarup alleges tdp and janasena cadre behing konaseema clashes
Main person in Amalapuram violence Annam Sai belongs to YSRCP says Raghu Rama Krishna Raju
ap speaker tammineni sitaramcomments on konaseema clashes
pawan kalyan comments on konaseema indcidents
YSR family is known for destruction says Atchannaidu
..more