మ‌హిళ‌పై యాసిడ్ పోసి పారిపోయిన దుండ‌గుడు

08-03-2021 Mon 12:27
acid attack on women in medak

ఓ వైపు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళ‌ల గొప్ప‌దనాన్ని పలువురు కీర్తిస్తున్నారు. మ‌హిళ‌ల సంర‌క్ష‌ణ‌కు ఎవ్వ‌రూ తీసుకోని చ‌ర్య‌లను తాము తీసుకుంటున్నామ‌ని ప్ర‌భుత్వాలు చెప్పుకుంటున్నాయి. మ‌రోవైపు, అదే మ‌హిళా దినోత్స‌వం నాడు మ‌హిళ‌పై యాసిడ్ దాడి జ‌రిగింది.

మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్‌లో ఓ వివాహితపై గుర్తుతెలియని దుండగులు యాసిడ్‌  దాడి చేసి పారిపోయాడు. ఈ విష‌యాన్ని గుర్తించిన‌ స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించి, బాధితురాలిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

బాధితురాలిది టేక్మాల్ మండ‌లం అంతాయిప‌ల్లి తండా అని  పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. మ‌హిళ ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News
Tuck Jagadish release postponed
Nobody can scare chandrababunaidu by throwing stones says nara lokesh
Punjab Kings posts huge total against Rajastan Royals
TDP leaders tries to meet Governor
Prakash Raj latest comments on Pawan Kalyan
Mamata banerjee will sit in Dharna against ECs decision of ban
Vakeel Saab unit clarifies about rumors
Chandrababu tries to enter SP Office in Tirupati
Corona effect Unemployment rate is increasing Again
Ambati Rambabu comments on Chandrababu protest in Tirupati
Mamata banerjee banned from campaigning for 24 hrs
Chandrababu protests against stone pelting at TDP rally in Tirupati
CM KCR conveys Ugadi wishes to Telangana people
Night curfew in haryana
NTR new movie with Koratala Siva announced
..more