'రెడ్ సెల్యూట్' అంటూ మహిళా దినోత్సవం సందర్భంగా 'విరాట పర్వం' నుంచి ప్రత్యేక వీడియో!
08-03-2021 Mon 12:15
- వీరుల తల్లులకు వీరు ప్రతిరూపాలు అంటూ వీడియో
- రానా వాయిస్ ఓవర్
- వచ్చేనెల 30న సినిమా విడుదల

ఆడవి బాట పట్టిన అనేక మంది వీరుల తల్లులకు వీరు ప్రతిరూపాలు అంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విరాట పర్వం సినిమా నుంచి ప్రత్యేక వీడియో విడుదలైంది. 'మహా సంక్షోభమే ఓ గొప్ప శాంతికి దారి తీస్తుందని నమ్మిన విప్లవం తనది.. వారి మార్గం అసామాన్యం రెడ్ సెల్యూట్' అంటూ దీనికి రానా వాయిస్ ఓవర్ ఇచ్చాడు.
సాయి పల్లవి, నందితా దాస్ , ప్రియమణి, ఈశ్వరీరావు, జరీనా వహాబ్, నివేదా పేతురాజ్ లను ఇందులో చూపించారు. విరాట పర్వం సినిమాలో రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వచ్చేనెల 30న ఈ దీనిని విడుదల చేయనున్నారు.
More Telugu News
మమతా బెనర్జీకి ఈసీ షాక్.. ప్రచారంపై 24 గంటల నిషేధం
3 minutes ago

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు
21 minutes ago

హర్యానాలో కరోనా ఉద్ధృతి.. రాత్రిపూట కర్ఫ్యూ విధింపు
33 minutes ago

ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అడ్డూ అదుపూ లేని కరోనా!
52 minutes ago

నవీన్ పోలిశెట్టికి పెరుగుతున్న డిమాండ్!
1 hour ago

'బాహుబలి' నిర్మాతల నుంచి రెజీనాకు కాల్!
1 hour ago
