నటుడు, యాక్టివిస్ట్ దీప్ సిద్దూకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ
23-02-2021 Tue 18:49
- రిపబ్లిక్ డే నాడు హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ
- ఎర్రకోటకు దూసుకుపోయి మతపరమైన జెండా ఎగురవేసిన వైనం
- హింసాత్మక ఘటనల్లో 500 మంది పోలీసులకు గాయాలు

రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఎర్రకోటకు దూసుకుపోయిన నిరసనకారులు... అక్కడ మతపరమైన జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనల్లో 500 మంది పోలీసులు గాయపడ్డారు. ఒక నిరసనకారుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి నటుడు, యాక్టివిస్ట్ దీప్ సిద్దూపై కేసు నమోదైంది. ఆయన చేసిన ప్రసంగంతో ఆందోళనకారులు రెచ్చిపోయారని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
సిద్దూ ఏడు రోజుల కస్టడీ ముగియడంతో ఈరోజు ఢిల్లీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్జీత్ కౌర్ ముందు ఆయనను పోలీసులు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు.
Advertisement 2
More Telugu News
టీడీపీలో చేరతా: వైసీపీ మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు
22 minutes ago

అశోక్ గజపతిరాజు నన్ను కొట్టలేదు... మంటలు చెలరేగితే నన్ను కాపాడారు: టీడీపీ మహిళా కార్యకర్త
36 minutes ago

Advertisement 3
ఏపీలో కొత్తగా 74 కరోనా పాజిటివ్ కేసులు
1 hour ago

50 శాతం రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయాలు కోరిన సుప్రీంకోర్టు
1 hour ago

ఐదు కోట్లా? అసలు ఎవరిస్తారు నాకు?: తాప్సీ
1 hour ago

Advertisement 4