ఏపీలో కొత్తగా 70 మందికి కరోనా పాజిటివ్
23-02-2021 Tue 18:33
- గత 24 గంటల్లో 28,268 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 18 కేసులు
- కర్నూలు జిల్లాలో కొత్త కేసులు నిల్
- కరోనా నుంచి కోలుకున్న 84 మంది వ్యక్తులు
- విశాఖ జిల్లాలో ఒక మరణం

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 28,268 కరోనా పరీక్షలు నిర్వహించగా 70 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 18 కొత్త కేసులు వెలుగు చూశాయి. విశాఖ జిల్లాలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 9 కేసులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. కడప జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 84 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. ఈ మరణం విశాఖ జిల్లాలో నమోదైంది. దాంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,168కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,89,409 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,666 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం కరోనా చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 575కి తగ్గింది.
Advertisement 2
More Telugu News
ప్రతిపక్ష నేత ఇంటికి కట్టిన తాళ్లే నీ పాలన అంతానికి ఉరితాళ్లు: సీఎం జగన్ పై నారా లోకేశ్ ఆగ్రహం
18 minutes ago

తిరుపతి పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
29 minutes ago

Advertisement 3
ఇప్పటికే ఈటల పని అయిపోయింది.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత హరీశ్ రావు పని అయిపోతుంది: రేవంత్ రెడ్డి
45 minutes ago

కొరటాల సినిమాలో వరలక్ష్మి కీలక పాత్ర?
2 hours ago

తమిళనాడులో ఊపందుకున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. ప్రభుత్వంపై రాహుల్, స్టాలిన్ ధ్వజం
2 hours ago

Advertisement 4