చిక్కబళ్లాపూర్లో పేలిన జిలెటిన్ స్టిక్స్.. ఆరుగురి దుర్మరణం
23-02-2021 Tue 09:20
- క్వారీయింగ్ కోసం తీసుకెళ్తుండగా ఘటన
- పోలీసు దాడులకు భయపడి దాచే ప్రయత్నం
- చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్లో దారుణం జరిగింది. జిలెటిన్ స్టిక్స్ పేలిన ఘటనలో ఈ ఉదయం ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. క్వారీలో ఉపయోగించేందుకు వీటిని అక్రమంగా తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసుల దాడులకు భయపడి వాటిని దాచేందుకు ప్రయత్నించగా అవి ఒక్కసారిగా పేలిపోయాయి.
ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని కర్ణాటక మంత్రి సుధాకర్ తెలిపారు. క్వారీల్లో ఉపయోగించేందుకు అక్రమంగా జిలెటిన్ స్టిక్స్ తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగిందని, ఈ విషయంలో చట్టప్రకారం ముందుకెళ్తామని మంత్రి తెలిపారు.
Advertisement 2
More Telugu News
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
4 minutes ago

ఇంకా భోజనం కూడా చేయని చంద్రబాబు.. విమానాశ్రయానికి చేరుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు
34 minutes ago

Advertisement 3
ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన అందాలభామ
55 minutes ago

ప్రతిపక్ష నేత ఇంటికి కట్టిన తాళ్లే నీ పాలన అంతానికి ఉరితాళ్లు: సీఎం జగన్ పై నారా లోకేశ్ ఆగ్రహం
1 hour ago

ఇప్పటికే ఈటల పని అయిపోయింది.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత హరీశ్ రావు పని అయిపోతుంది: రేవంత్ రెడ్డి
1 hour ago

బిగ్ బాస్ ఫేమ్ హిమజకు లేఖ రాసిన పవన్ కల్యాణ్
2 hours ago

Advertisement 4