బాధ్యతలు స్వీకరించిన జీహెచ్ఎంసీ కొత్త మేయర్ విజయలక్ష్మి
22-02-2021 Mon 11:16
- మేయర్గా కేశవరావు కుమార్తె విజయలక్ష్మి ఇటీవలే ఎన్నిక
- జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ
- తలసానితో పాటు కె.కేశవరావు హాజరు
- కార్యాలయంలో ప్రత్యేక పూజలు

గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మేయర్గా టీఆర్ఎస్ నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఇటీవలే ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆమె బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి తలసానితో పాటు కె.కేశవరావు కూడా హాజరయ్యారు. విజయలక్ష్మి తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
కాగా, ఈనెల 11న కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం జరిగిన విషయం తెలిసిందే. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ను ఎన్నుకున్నారు. డిప్యూటీ మేయర్గా శ్రీలత ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమె కూడా ఈ రోజే బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.
Advertisement 2
More Telugu News
ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన అందాలభామ
8 minutes ago

ప్రతిపక్ష నేత ఇంటికి కట్టిన తాళ్లే నీ పాలన అంతానికి ఉరితాళ్లు: సీఎం జగన్ పై నారా లోకేశ్ ఆగ్రహం
31 minutes ago

Advertisement 3
తిరుపతి పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
42 minutes ago

ఇప్పటికే ఈటల పని అయిపోయింది.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత హరీశ్ రావు పని అయిపోతుంది: రేవంత్ రెడ్డి
58 minutes ago

కొరటాల సినిమాలో వరలక్ష్మి కీలక పాత్ర?
2 hours ago

తమిళనాడులో ఊపందుకున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. ప్రభుత్వంపై రాహుల్, స్టాలిన్ ధ్వజం
2 hours ago

Advertisement 4