ఐరోపా వ్యాప్తంగా అతిశీతల వాతావరణం.. గడ్డకట్టుకుపోయిన నెదర్లాండ్స్
22-02-2021 Mon 09:22
- మైనస్ 20 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
- గడ్డకట్టుకుపోయిన ఇజెల్మీర్ సరస్సు
- ఇళ్లలోనే గడుపుతున్న జనం

ఐరోపా వ్యాప్తంగా అకస్మాత్తుగా ఏర్పడిన అతిశీతల ప్రభావం నెదర్లాండ్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత దశాబ్దకాలంలోనే ఎన్నడూ లేనంతగా అక్కడి వాతావరణం చల్లబడింది. ఫలితంగా నెదర్లాండ్స్ గడ్డకట్టుకుపోయింది. రాజధాని ఆమ్స్టర్డ్యామ్లో ఇజెల్మీర్ సరస్సు గడ్డకట్టుకుపోయింది. సరస్సు నుంచి 32 కిలోమీటర్ల మేర ఉన్న డ్యామ్ వరకు నీటిపై మంచు ఫలకాలు తేలుతున్నాయి. అక్కడి ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 20 డిగ్రీలకు పడిపోవడంతో జనం అల్లాడుతున్నారు. గడ్డకట్టే చలిలో బయటకు రాలేక ఇళ్లలోనే గడుపుతున్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అయితే, నైరుతి నుంచి క్రమంగా వేడి గాలులు వీస్తుండడం కొంత ఉపశమనం కలిగించే అంశం.
Advertisement 2
More Telugu News
నిరసన ప్రదర్శనకు అనుమతి లేదన్న విషయం విపక్ష నేత చంద్రబాబుకు నిన్ననే తెలియజేశాం: తిరుపతి అర్బన్ ఎస్పీ
10 minutes ago

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
16 minutes ago

బెంగాల్ లో 8 దశల పోలింగ్ వద్దంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
34 minutes ago

ఇంకా భోజనం కూడా చేయని చంద్రబాబు.. విమానాశ్రయానికి చేరుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు
46 minutes ago

Advertisement 3
ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన అందాలభామ
1 hour ago

ప్రతిపక్ష నేత ఇంటికి కట్టిన తాళ్లే నీ పాలన అంతానికి ఉరితాళ్లు: సీఎం జగన్ పై నారా లోకేశ్ ఆగ్రహం
1 hour ago

ఇప్పటికే ఈటల పని అయిపోయింది.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత హరీశ్ రావు పని అయిపోతుంది: రేవంత్ రెడ్డి
1 hour ago

Advertisement 4