/

ఎలెక్షన్ టైమ్... మెట్రో ఛార్జీలను తగ్గించిన పళనిస్వామి

20-02-2021 Sat 19:36
Tamil Nadu CM Palaniswami announces reduction in Metro fares

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీల అధినేతలు తమదైన శైలిలో యత్నాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ఈరోజు కీలక ప్రకటన చేశారు. చెన్నై ఓటర్లను ఆకట్టుకునేందుకు మెట్రోరైలు ఛార్జీలను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.

2 కిలోమీటర్ల దూరం వరకు ఛార్జీని రూ. 10కి తగ్గించినట్టు ప్రకటనలో తెలిపారు. 2 నుంచి 5 కిలోమీటర్ల దూరానికి ఛార్జీని రూ. 20 చేశారు. 5 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఛార్జీని రూ. 30కి తగ్గించారు. 20 కిలోమీటర్ల పైన దూరానికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 22 నుంచి తగ్గిన ఛార్జీలు అమల్లోకి వస్తాయి. క్యూఆర్ కోడ్ లేదా సీఎంఆర్ఎల్ స్మార్ట్ కార్డులను ఉపయోగించి టికెట్లు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
నా వ్యాఖ్యలను వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: మల్లికార్జున ఖర్గే
 • గుజరాత్ ఎన్నికల్లో మోదీ ప్రచారం
 • మోదీ 100 తలల రావణుడా అంటూ ఖర్గే విమర్శలు
 • ఆఖరికి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రచారానికి వస్తున్నారని వ్యాఖ్యలు
 • ఖర్గేను టార్గెట్ చేసిన బీజేపీ నేతలు

ap7am

..ఇది కూడా చదవండి
ఎయిమ్స్ కంప్యూటర్ల హ్యాకింగ్ వెనుక చైనా గ్రూపుల హస్తం!
 • ఇటీవల ఎయిమ్స్ సర్వర్లపై హ్యాకర్ల పంజా
 • రూ.200 కోట్లు డిమాండ్ చేసిన హ్యాకర్లు
 • గతం వారం రోజులుగా స్తంభించిన ఎయిమ్స్ సర్వర్లు
 • సెర్ట్, కేంద్ర హోంశాఖ దర్యాప్తు

..ఇది కూడా చదవండి
5జీ గొప్ప కాదు... మాతాజీ, పితాజీనే గొప్ప: ముఖేశ్ అంబానీ
 • యూనివర్శిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ముఖేశ్ 
 • తల్లిదండ్రుల గొప్పదనం గురించి మాట్లాడిన వైనం
 • తల్లిదండ్రుల త్యాగాలను, శ్రమను మర్చిపోవద్దన్న అంబానీ


More Latest News
Peddi Sudarshan Reddy wrote YS Sharmila
Mallikarjun Khrage take a jibe at BJP leaders
Lucky Lakshman teaser out now
Kantara Movie
AIIMS servers still in hackers grip
Will put chip in my sons brain says Elon Musk
Team India takes on Bangladesh in 1st ODI
Dhulipalla Narendra press meet
OYO to terminate 600 employees
Veera Simha Reddy Movie Release Dateb Confirmed
Revanth Reddy said they have doubts over CBI notice to Kalvakuntla Kavitha
Vijayasai says investment of Amara Raja in Telangana shows the opportunism of TDP leaders
Vijaya Chamundeshwary Interview
No G is greater than mathaji and pithaji says Mukesh Ambani
Chandrababu slams take a dig at AP govt over Amararaja issue
..more