'సర్కారు వారి పాట' మొదలైంది!
25-01-2021 Mon 10:29
- ఆక్షన్ అండ్ యాక్షన్ బిగిన్స్
- ట్విట్టర్ లో వెల్లడించిన మైత్రీ మూవీ మేకర్స్
- పరశురామ్ దర్శకత్వం.. తమన్ సంగీతం

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకు శుభవార్త వచ్చింది. మహేశ్ నూతన చిత్రం 'సర్కారు వారి పాట' షూటింగ్ మొదలైపోయిందని సామాజిక మాధ్యమాల ద్వారా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఉదయం వెల్లడించింది.
'ది ఆక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్' (వేలం మరియు షూటింగ్ ప్రారంభమైంది) అన్న క్యాప్షన్ తో ఓ చిన్న వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ యూనిట్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. పరశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, 14 రీల్స్ ప్లస్, మహేశ్ బాబు సొంతంగా నిర్మిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రానికి తమన్ స్వరాలను సమకూర్చనున్నాడు.
Advertisement 2
More Telugu News
గ్లోబల్ ఉమన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైన తెలంగాణ గవర్నర్ కు ఏపీ గవర్నర్ అభినందనలు
12 minutes ago

హైదరాబాదులో డబుల్ డెక్కర్ బస్సులు.. టెండర్లకు ఆహ్వానం!
40 minutes ago

ఢిల్లీ పెద్దల పాదపూజ రాష్ట్రం కోసం కాదు, కేసుల మాఫీ కోసం అని తేలిపోయింది: సీఎం జగన్ పై నారా లోకేశ్ వ్యాఖ్యలు
43 minutes ago

Advertisement 3
ఏపీలో మరోసారి 100కి పైగా కరోనా కేసులు
3 hours ago

Advertisement 4