విజయానికి 61 పరుగుల దూరంలో టీమిండియా
19-01-2021 Tue 12:27
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులు
- రెండో ఇన్నింగ్స్ లో 294 పరుగులు
- టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 336 పరుగులు
- రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా స్కోరు 88 ఓవర్లకు 267/5

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో టీమిండియా- ఆసీస్ మధ్య జరుగుతోన్న చివరి టెస్టు మ్యాచు చివరిరోజు ఆట కొనసాగుతోంది. విజయానికి భారత్ 61 పరుగుల దూరంలో ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 369, రెండో ఇన్నింగ్స్ లో 294 పరుగులు చేసిన విషయం తెలిసిందే. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 336 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కొనసాగిస్తోంది.
రోహిత్ శర్మ 7, శుభ్మన్ గిల్ 91, పుజారా 56, అజింక్యా రహానె 24, మయాంక్ అగర్వాల్ 9 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ 58, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో ఉన్నారు. భారత్ కు ఎక్స్ట్రాల రూపంలో 21 పరుగులు వచ్చాయి. టీమిండియా స్కోరు 88 ఓవర్ల నాటికి 267/5 గా ఉంది.
Advertisement 2
More Telugu News
రాజకీయాలకు ముగింపుపలికే యోచనలో అనంతకుమార్ హెగ్డే
1 minute ago

చదరంగం బోర్డుపై ఆదాశర్మ కసరత్తులు... వీడియో ఇదిగో!
41 minutes ago

Advertisement 3
ఇన్నాళ్లు సంపాదించిన డబ్బు ఏమైందని చూసుకుంటే అయినవాళ్లే మోసం చేశారని అర్థమైంది: నటుడు రాజేంద్ర ప్రసాద్
55 minutes ago

తెలంగాణలో మరో మంత్రికి కరోనా పాజిటివ్
1 hour ago

కమల్ సినిమాలో విలన్ గా ప్రముఖ నటుడు?
2 hours ago

Advertisement 4