కొత్త ప్రాజెక్టుల ఆకర్షణలో ఏపీకి రెండో స్థానం
17-01-2021 Sun 16:03
- ప్రాజెక్ట్స్ టుడే జాతీయస్థాయి నివేదిక
- మూడో త్రైమాసికంలో రాష్ట్రానికి రూ.29,784 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు
- 108 ప్రతిపాదనలు వచ్చినట్టు నివేదికలో వెల్లడి
- జాతీయస్థాయి పెట్టుబడుల్లో ఏపీ వాటా 10.77 శాతం

ఇటీవలే ఏబీసీ, సీ-ఓటర్ సర్వేలో ఏపీ సీఎం జగన్ మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా, కొత్త ప్రాజెక్టుల ఆకర్షణలో ఏపీకి రెండో స్థానం లభించింది. ప్రాజెక్ట్స్ టుడే జాతీయ స్థాయి నివేదికలో ఈ మేరకు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు)లో రాష్ట్రంలో కొత్తగా రూ.29,784 కోట్ల విలువైన పెట్టుబడులకు 108 ప్రతిపాదనలు వచ్చినట్టు ప్రాజెక్ట్స్ టుడే వెల్లడించింది. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య కాలంలో దేశవ్యాప్తంగా రూ.2,76,483 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రకటన వెలువడితే, అందులో ఏపీ వాటా 10.77 శాతం అని ఆ నివేదికలో పేర్కొన్నారు.
More Telugu News
రేపటి నుంచి తెలంగాణలో సినిమా థియేటర్ల మూసివేత
24 minutes ago

భారీ రేటుకు 'అఖండ' హక్కులు!
35 minutes ago

ఆక్సిజన్ కోసం వేచిచూడండి అని కరోనా రోగులకు చెబుతారా?: కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
41 minutes ago

కేసీఆర్ ను కరోనా ఏమీ చేయలేదు: మోహన్ బాబు
1 hour ago

అయిష్టంగానే నాని ఆ కథను విన్నాడట!
1 hour ago

'పుష్ప' విషయంలో తగ్గేదే లేదట!
1 hour ago

ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా అప్ డేట్స్!
1 hour ago

కరోనాతో కన్నుమూసిన సీనియర్ పాత్రికేయుడు అమర్ నాథ్... సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
1 hour ago

తెలంగాణ, ఏపీలకు వర్ష సూచన!
1 hour ago

కరోనా ఎఫెక్ట్ తో యూజీసీ నెట్ వాయిదా
2 hours ago
