'సలార్' షూటింగ్ ప్రారంభం.. వైరల్ అవుతున్న ప్రభాస్, యశ్ ఫొటోలు

15-01-2021 Fri 13:42
Prabhas and Yash Photo going viral

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం 'సలార్' షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఉదయం ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాదులో పూజా కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సంచలన విజయాన్ని సాధించిన కన్నడ చిత్రం 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. పూజా కార్యక్రమం అనంతరం ప్రభాస్, యశ్ ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

'సలార్' చిత్రంలో ప్రభాస్ ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. సలార్ అంటే ఒక సమర్థవంతమైన నాయకుడని... రాజుకి కుడి భుజంగా ఉంటూ ప్రజల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని ప్రశాంత్ నీల్ ఓ సందర్భంలో చెప్పారు. ప్రస్తుతం ప్రభాస్ 'రాధేశ్యామ్' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ కూడా 'కేజీఎఫ్ 2' సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు.

మరోవైపు, తనకు ఈ సినిమాకు అవకాశం ఇచ్చినందుకు ప్రభాస్ కు ప్రశాంత్ నీల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా యశ్ ఇక్కడే ఉండటం సంతోషంగా ఉందని చెప్పారు.

Advertisement 2

More Telugu News
Who will protect women asks Galla Jayadev
Bigg Boss fame Alekhya Harika appointed as TSTDC Brand Ambassador
Anant Kumar Hegde to quit politics
High Court stops eWatch use in state
 Sanchaitha comments on Ashok Gajapati Raju
Advertisement 3
Polavam project will be finished by April next year
Adah Sharma fitness activities on a chess board
Reddy is not a caste says DK Aruna
Rajendra Prasad reveals he was cheated by kines
YS Sharmila criticises TRS government regarding gender inequality
CM Jagan heaps praises on women
I demand that International Mens Day should also be celebrated BJP MP Sonal Mansingh in Rajya Sabha
Minister Satyavathi Rathod tests Corona positive
take action requests ktr
Lawrence to play antagonist for Kamal Hassan
..more
Advertisement 4