సింగర్ సునీత మెడలో మూడు ముళ్లు వేసిన రామ్ వీరపనేని
10-01-2021 Sun 09:32
- శంషాబాద్ సమీపంలోని ఓ ఆలయంలో వివాహం
- కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి
- హాజరైన తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి

మ్యాంగోమూవీస్ అధినేత రామ్ వీరపనేనితో సింగర్ సునీత వివాహం నిన్న రాత్రి నిరాడంబరంగా జరిగింది. శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో వీరి వివాహం జరిగింది. సునీత మెడలో రామ్ వీరపనేని మూడు ముళ్లు వేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ వేడుకకు కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే వచ్చారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. సునీత పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా సునీత వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. హీరో నితిన్ దంపతులు కూడా వీరి పెళ్లికి హాజరయ్యారు. కాగా, సునీత, రామ్ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. సింగర్ సునీతకు 19 ఏళ్ల వయసులోనే వివాహం జరగగా భర్తతో విభేదాలు రావడంతో విడాకులు ఇచ్చారు.
More Telugu News
భారీ రేటుకు 'అఖండ' హక్కులు!
10 minutes ago

ఆక్సిజన్ కోసం వేచిచూడండి అని కరోనా రోగులకు చెబుతారా?: కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
15 minutes ago

ఏపీలో కరోనా భయానకం... ఒక్కరోజులో 35 మంది మృత్యువాత
38 minutes ago

కేసీఆర్ ను కరోనా ఏమీ చేయలేదు: మోహన్ బాబు
45 minutes ago

అయిష్టంగానే నాని ఆ కథను విన్నాడట!
46 minutes ago

షర్మిల మద్దతు కోరుతూ లేఖ రాసిన అమరావతి మహిళా జేఏసీ
56 minutes ago

గ్వాలియర్ లో దారుణం.. కరోనా పేషెంట్ పై అత్యాచారయత్నం!
59 minutes ago

'పుష్ప' విషయంలో తగ్గేదే లేదట!
1 hour ago

ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా అప్ డేట్స్!
1 hour ago

కరోనాతో కన్నుమూసిన సీనియర్ పాత్రికేయుడు అమర్ నాథ్... సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
1 hour ago

తెలంగాణ, ఏపీలకు వర్ష సూచన!
1 hour ago

కరోనా ఎఫెక్ట్ తో యూజీసీ నెట్ వాయిదా
1 hour ago

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
2 hours ago
