తెలంగాణ హైకోర్టులో అగ్నిప్రమాదం... సకాలంలో స్పందించిన సిబ్బంది
09-01-2021 Sat 21:25
- కోర్టు పరిపాలన భవనంలో మంటలు
- మంటల్ని అదుపులోకి తెచ్చిన సెక్యూరిటీ సిబ్బంది
- ఊపిరి పీల్చుకున్న కోర్టు వర్గాలు

తెలంగాణ హైకోర్టులో పెను ప్రమాదం తప్పింది. హైకోర్టు పరిపాలనా భవనంలో మంటలు చెలరేగాయి. అయితే, కోర్టు భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. మంటలను సమర్థంగా అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. దీనిపై కోర్టు వర్గాలు స్పందించాల్సి ఉంది.
More Telugu News
భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకోగలం: అమెరికా
29 minutes ago

సౌందర్య మరణం కల అయితే బాగుండేది: ఇంద్రజ
34 minutes ago

లక్షణాలు లేకుండానే కరోనా వచ్చి మరణిస్తున్నారన్న ప్రచారాన్ని నమ్మవద్దు: మంత్రి జగదీశ్ రెడ్డి
39 minutes ago

భారీ రేటుకు 'అఖండ' హక్కులు!
1 hour ago

కేసీఆర్ ను కరోనా ఏమీ చేయలేదు: మోహన్ బాబు
1 hour ago

అయిష్టంగానే నాని ఆ కథను విన్నాడట!
2 hours ago

'పుష్ప' విషయంలో తగ్గేదే లేదట!
2 hours ago
