'ఆచార్య' యూనిట్ కార్మికులకు సెల్ ఫోన్లు పంచిన సోనూ సూద్
06-01-2021 Wed 16:27
- తన దాన గుణంతో ఆకట్టుకుంటున్న సోనూ సూద్
- ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తున్న సోనూ
- సెట్స్ పై 100 మందికి ఫోన్లు కానుకగా ఇచ్చిన వైనం
- హర్షం వ్యక్తం చేసిన కార్మికులు

చేతికి ఎముకే లేదన్నట్టుగా పెద్దమనసుతో దాతృత్వ కార్యక్రమాలు చేపడుతున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ మరోసారి వార్తల్లోకెక్కారు. సోనూ సూద్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆచార్య యూనిట్ లో కార్మికులకు ఉచితంగా సెల్ ఫోన్లు అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కార్మికులను గుర్తించి 100 సెల్ ఫోన్లు కానుకగా బహూకరించారు. సోనూ సూద్ నుంచి మొబైల్ ఫోన్లు అందుకున్న ఆ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెట్స్ పై సందడి వాతావరణం నెలకొంది.
More Latest News
దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న యూట్యూబ్ చానళ్లపై వేటు
27 minutes ago

తిరుమలలో రోజా హల్ చల్.. 50 మంది అనుచరులకు బ్రేక్ దర్శనం
33 minutes ago

వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ వీ25 ప్రో విడుదల
48 minutes ago

మూడున్నరేళ్లు ఏమార్చిన జగన్ కు.. మరో ఏడాది మోసం చేయడం పెద్ద విషయమేమీ కాదు: టీడీపీ నేత జవహర్
1 hour ago

'సలార్'లో ఆయన విలనా? పోలీస్ ఆఫీసరా?
2 hours ago

మళ్లీ 10 వేలు దాటిన కరోనా కేసులు
2 hours ago
