'జాంబిరెడ్డి' ట్రైలర్ విడుదల.. అలరిస్తోన్న కరోనా డైలాగులు
03-01-2021 Sun 12:20
- యంగ్ రెబట్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల
- మోదీ చెప్పిన కరోనా జాగ్రత్తల వీడియోతో ట్రైలర్ ప్రారంభం
- రాయలసీమ నేపథ్యంలో కథ

యంగ్ రెబట్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా తాజాగా 'జాంబి రెడ్డి' సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కరోనా గురించి ప్రధాని మోదీ చెప్పిన జాగ్రత్తల వీడియోతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతోంది. రాయలసీమ నేపథ్యంలో కథ సాగుతుంది. కరోనా డైలాగులతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ట్రైలర్ కొనసాగుతోంది.
తెలుగులో జాంబి జానర్ సినిమా రావడం ఇదే తొలిసారి. ఈ సంక్రాంతికి అల్లుళ్లు కాకుండా జాంబీలు వస్తున్నారంటూ డైలాగులు ఉన్నాయి. పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా సీన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజ్ శేఖర్ వర్మ ఈ సినిమాను నిర్మించారు.
Advertisement 2
More Telugu News
టీఆర్ఎస్ నేతల మాటలు నమ్మొద్దు: కిషన్ రెడ్డి
13 minutes ago

భూమి విలువ చూసిన జగన్ కు త్యాగం విలువ తెలియదు: వైజాగ్ జగదాంబ సెంటర్లో చంద్రబాబు వ్యాఖ్యలు
45 minutes ago

Advertisement 3
'శాకుంతలం'లో దుష్యంతుడిగా మలయాళ నటుడు!
1 hour ago

ఏపీలో బీజేపీ సైలెంట్ గా దూసుకుపోతోంది: ఒవైసీ
2 hours ago

వాట్సాప్ లో ఫొటో చూసి పెళ్లికి ఓకే చెప్పిన అమ్మాయి... వరుడ్ని ప్రత్యక్షంగా చూసి పెళ్లికి నిరాకరణ
3 hours ago

బీజేపీ వివాదాస్పద ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కు అస్వస్థత... ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబయి తరలింపు
3 hours ago

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఇదిగో!
3 hours ago

Advertisement 4