వర్మ హారర్ సినిమా 12' O క్లాక్ ట్రైలర్-2 విడుదల
31-12-2020 Thu 13:41
- ఒక్కడైలాగూ లేకుండా ట్రైలర్
- సంగీతం అందించిన కీరవాణి
- హారర్ సన్నివేశాలపై వర్మ దృష్టి

రాంగోపాల్ వర్మ కొత్త హారర్ సినిమా 12' O క్లాక్ ట్రైలర్ ఈ రోజు విడుదలయింది. ఇది షార్ట్ ఫిలిం కాదని, పూర్తి స్థాయి సినిమా అని వర్మ ఇప్పటికే ప్రకటించారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని రుచి చూపేలా ఈ సినిమా తీసినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
హారర్ దృశ్యాలతో ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఒక్క డైలాగు కూడా లేకుండా ఈ ట్రైలర్ సాగుతుంది. సైన్స్‌కు, ఆత్మలకు ఏదైనా సంబంధం ఉందా? అనే అంశంపై కథను నడిపించారు. ఈ సినిమాలో మకర్‌దేశ్ పాండే, మిథున్ చక్రవర్తి, ఆశిష్ విద్యార్థి, దిలీప్ తాహిల్, మానవ్ కౌల్, అలీ అజగర్, తదితరులు నటించారు. సినిమాటోగ్రఫీ అమోల్ రాథోడ్ అందించారు. జనవరి 8న ఈ సినిమా విడుదల కానుంది.
More Latest News
సికింద్రాబాద్ అల్లర్ల కోసం 35 వేల ఖర్చుతో 30 కోట్ల నష్టం వాటిల్లేలా చేసిన సుబ్బారావు.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
10 minutes ago

ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
12 minutes ago

ఉద్ధవ్ థాకరే గూండాయిజం అంతం కావాలి.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి: నవనీత్ కౌర్
33 minutes ago

నటించకుండానే రణబీర్ కపూర్ కు మొదటి సారి రూ.250 చెక్!
36 minutes ago

భారతీయుల పెట్టుబడుల్లో అత్యధికం రియల్టీలోనే..!
58 minutes ago

ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు 4.5 ఏళ్లు ఎక్కువ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
1 hour ago

నాగచైతన్య ‘థాంక్యూ’ రెండు వారాలు వెనక్కి
1 hour ago
