ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్
27-12-2020 Sun 20:36
- మంగళగిరిలో జస్టిస్ కృష్ణమోహన్ కుమార్తె అమృత పెళ్లి
- వధూవరులకు ఆశీస్సులు అందించిన సీఎం జగన్
- సీఎం రాకతో పెళ్లివేడుకలో మరింత సందడి

సీఎం జగన్ ఇవాళ ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి బొప్పూడి కృష్ణమోహన్, వసంతలక్ష్మి దంపతుల కుమార్తె అమృత వివాహం ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సీఎం జగన్ విచ్చేశారు. వధూవరులకు ఆశీస్సులు అందజేశారు. సీఎం రాకతో పెళ్లివేడుకలో మరింత సందడి నెలకొంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
6 hours ago

తెలంగాణలో తాజాగా 29 మందికి కరోనా
7 hours ago

అల్మోరా ప్రాంతం నుంచి ఈ స్వీట్ తీసుకురమ్మని ప్రధాని మోదీ చెప్పారు: బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్
8 hours ago

రైలెక్కిన బస్సులు... వీడియో ఇదిగో!
8 hours ago

దావోస్ లో వరుస సమావేశాలతో సీఎం జగన్ బిజీ
9 hours ago

సంచలన పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు జట్టు ఎంపిక
10 hours ago
