జనవరిలో పెళ్లి ఉండొచ్చా? అనే ప్రశ్నకు సింగర్ సునీత స్పందన!

18-12-2020 Fri 19:44
Our marriage may be in January says Singer Suneetha

టాలీవుడ్ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సునీత ఎంగేజ్ మెంట్ ఇటీవలే జరిగింది. ఇప్పుడు వీరి పెళ్లిపై తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. వీరి వివాహం ఎప్పుడు జరగనుందనే ఆసక్తి నెలకొంది.

తాజాగా హైదరాబాదులోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం ముఖ్య అతిథులుగా హీరోయిన్లు రాశీఖన్నా, అనుపమ పరమేశ్వరన్ లతో కలిసి సునీత కూడా వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. తనది పెళ్లి కాదని... రెండు కుటుంబాల కలయిక అని అన్నారు. జనవరిలో పెళ్లి ఉండొచ్చా? అనే ప్రశ్నకు బదులుగా ఉండొచ్చని చెప్పారు.


More Telugu News
Govt is planning to levy Import duty on Foreign Vaccines
Committee for corona crisis in AP
Farmers protesting at borders will be vaccinated says anil vij
BJP MP poses in front of Mukti Vahan in Bhopal
Delhi bowlers restricts mighty Mumbai Indians for a low score
OMG Nithya responds media campaign in Fun Bucket Bhargava issue
pm modi addresses the nation
Chiranjeevi says corona vaccine free for Tollywood cine workers and film journalists
Uddhav will announce his Decision on Lockdown tomorrow
Supreme Court decides to hear only essential cases that too in virtual mode
world wide corona vaccine prices are like this
Jeorge W Bush says he was surprised by fellow Americans thinking about his friendship with Michelle Obama
Chad president Idriss Deby died in the clashes with rebels
Relative of Devendra Fadnavis croosed vaccination rules
Mumbai Indians won the toss and elected to bat first against Delhi Capitals
..more