రెండో బాల్ కే డక్కౌట్ గా వెనుతిరిగిన పృథ్వీ షా!
17-12-2020 Thu 09:42
- కెరీర్ లో తొలిసారిగా పృథ్వీ డక్కౌట్
- ఒక్క పరుగు చేయకుండానే తొలి వికెట్ కోల్పోయిన భారత్
- భారత్ ను దెబ్బకొట్టిన స్టార్క్

ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ ను వేసిన మిచెల్ స్టార్క్, తన రెండో బంతికే ఓపెనర్ పృథ్వీ షాను అవుట్ చేశాడు. పరుగులేమీ చేయకుండానే పృథ్వీ షా పెవిలియన్ చేరడంతో, పరుగుల ఖాతాను తెరవకుండానే, ఇండియా తొలి వికెట్ ను కోల్పోయింది. పృథ్వీ షా తన టెస్ట్ క్రికెట్ కెరీర్ లో తొలిసారి డక్కౌట్ కావడం గమనార్హం. దీంతో మరో ఓపెనర్ ఛటేశ్వర్ పుజారాకు జతగా మయాంక్ అగర్వాల్ వచ్చి చేరాడు.
Advertisement 2
More Telugu News
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో ఘనంగా ఉత్సవాలు జరపాలన్న సీఎం కేసీఆర్
6 hours ago

విజయవాడలో జరిగింది కుటుంబ స్పర్ధ లాంటిదే... మూడు గంటల్లోనే పరిష్కరించుకున్నాం: నారా లోకేశ్
7 hours ago

10 లక్షల కరెన్సీ నోటు విడుదల చేసిన చిన్నదేశం
7 hours ago

Advertisement 3
Advertisement 4