కొత్త బావ కోసం బారాత్... ఫొటోలు పంచుకున్న వరుణ్ తేజ్
15-12-2020 Tue 19:27
- మెగా ఫ్యామిలీలో ముగిసిన పెళ్లి సందడి
- ఇటీవలే నిహారిక పెళ్లి
- రాజస్థాన్, ఉదయ్ పూర్ లో వివాహం
- తాజాగా బారాత్ ఫొటోలు విడుదల
- ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తున్న వరుణ్ తేజ్, సాయితేజ్

ఇటీవలే మెగా కుటుంబంలో పెళ్లి సందడి ముగిసింది. నాగబాబు తనయ నిహారిక వివాహం మాజీ ఐజీ కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ ఈ పెళ్లికి వేదికగా నిలిచింది. ఈ క్రమంలో, నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ ఈ పెళ్లి బారాత్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'కొత్త బావ కోసం బారాత్' అంటూ ట్వీట్ చేశారు. ఓ జీపులో చైతన్య ఊరేగింపుగా వస్తుండగా, వరుణ్ తేజ్, సాయితేజ్ తదితరులు ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తుండడం ఆ ఫొటోల్లో చూడొచ్చు.
More Latest News
పెద్ద మోడల్ లా ఉన్నాడా.. ఢిల్లీలో రోడ్డులో భిక్షగాడు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఇదిగో!
1 minute ago

వీఎల్ సీ మీడియా ప్లేయర్ పై దేశంలో నిషేధం
25 minutes ago

‘వారు దేశ విభజన సమయంలో దృఢంగా నిలబడ్డారు..’ నాటి హింసలో చనిపోయినవారికి ప్రధాని మోదీ నివాళులు
1 hour ago
