ఇంతకీ 1995 నుంచి 3 దఫాలుగా సీఎంగా ఉన్నాయన ప్రారంభించి, పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు అయినా ఉందా?: విజయసాయిరెడ్డి
14-12-2020 Mon 13:52
- పోలవరం అంశంలో విజయసాయి వ్యాఖ్యలు
- అనుమతులన్నీ తెచ్చింది వైఎస్సార్
- సీఎం జగన్ పూర్తిచేస్తున్నారని వివరణ
- మధ్యలో వచ్చిన వాళ్లు మధ్యలోనే పోయారని వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్టు అంశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. పోలవరం ప్రాజెక్టును కాలువలు తవ్వి, అనుమతులన్నీ తెచ్చి డాక్టర్ వైఎస్సార్ భుజాన మోస్తే, నేడు జగన్ పూర్తి చేస్తున్నారని వెల్లడించారు. మధ్యలో వచ్చిన వాళ్లు మధ్యలోనే పోయారని పేర్కొన్నారు. ఇంతకీ 1995 నుంచి 3 దఫాలుగా సీఎంగా ఉన్నాయన ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు అయినా ఉందా? అంటూ విమర్శించారు.
More Telugu News
భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకోగలం: అమెరికా
36 minutes ago

సౌందర్య మరణం కల అయితే బాగుండేది: ఇంద్రజ
41 minutes ago

లక్షణాలు లేకుండానే కరోనా వచ్చి మరణిస్తున్నారన్న ప్రచారాన్ని నమ్మవద్దు: మంత్రి జగదీశ్ రెడ్డి
46 minutes ago

భారీ రేటుకు 'అఖండ' హక్కులు!
1 hour ago

కేసీఆర్ ను కరోనా ఏమీ చేయలేదు: మోహన్ బాబు
2 hours ago

అయిష్టంగానే నాని ఆ కథను విన్నాడట!
2 hours ago
