నిహారిక పెళ్లి వేడుకల్లో మెగా తారల సందడి!
09-12-2020 Wed 12:16
- రాజస్థాన్‌లో జరుగుతోన్న పెళ్లి వేడుకలు
- రాజస్థాన్‌లో మెగా కుటుంబ సభ్యులు
- ఈ రోజు రాత్రి నిహారిక పెళ్లి

మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లో జరుగుతోన్న విషయం తెలిసిందే. నిహారిక పెళ్లి కోసం ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు అంతా రాజస్థాన్ లోని ఉదయపూర్ కోటకు చేరుకున్నారు. ఈ రోజు రాత్రి నిహారిక మెడలో జొన్నలగడ్డ చైతన్య తాళి కట్టనున్నాడు.
ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ హోటల్లో జరుగుతోన్న నిహారిక పెళ్లి వేడుకల్లో పాల్గొన్న సెలబ్రిటీల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయితేజ్, లావణ్య త్రిపాఠి వంటి తారలకు సంబంధించి మరిన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. సినీ తారలు పెళ్లి వేడుకలో సందడి చేస్తూ ఉదయ్ విలాస్ హోటల్‌కు మరిన్ని మెరుపులను తీసుకొస్తున్నారు.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
6 hours ago

తెలంగాణలో తాజాగా 29 మందికి కరోనా
7 hours ago

అల్మోరా ప్రాంతం నుంచి ఈ స్వీట్ తీసుకురమ్మని ప్రధాని మోదీ చెప్పారు: బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్
8 hours ago

రైలెక్కిన బస్సులు... వీడియో ఇదిగో!
8 hours ago

దావోస్ లో వరుస సమావేశాలతో సీఎం జగన్ బిజీ
9 hours ago

సంచలన పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు జట్టు ఎంపిక
10 hours ago
