నిజామాబాద్ లో కొత్త ఇల్లు కొన్న యాంకర్ శ్రీముఖి
03-12-2020 Thu 20:07
- టీవీ షోలతో పాటు సినిమాలలో కూడా మెరుస్తున్న శ్రీముఖి
- బిగ్ బాస్ లో రన్నరప్ గా సత్తా చాటిన స్టార్ యాంకర్
- కొత్త ఇంటి ఫొటోలను షేర్ చేసిన శ్రీముఖి

టీవీ యాంకర్ గా బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు సినిమాల్లో సైతం మెరుస్తోంది యాంకర్ శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్-3లో పాల్గొన్న శ్రీముఖి రన్నరప్ గా నిలిచి సత్తా చాటింది. తాజాగా నిజామాబాద్ లో ఆమె కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇంటి దగ్గర అమ్మ, నాన్న, తమ్ముడితో కలసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'న్యూ బిగినింగ్స్... ఫ్యామిలియా' అని క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ ఫొటోలను చూసిన వారు... వారు మీ పేరెంట్సా లేక తోడపుట్టినవారా?అని కామెంట్ చేస్తున్నారు. ఫొటోల కోసం కింద ఉన్న వీడియో చూడండి.
Advertisement 2
More Telugu News
ఏపీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ప్రమోషన్
4 hours ago

Advertisement 3
డీజీపీ ఒక సీనియర్ అధికారి... ఆయన చెప్పేది అవాస్తవమైతే బీజేపీ నేతలు వివరణ ఇవ్వొచ్చు కదా!: బొత్స
6 hours ago

గిద్దలూరు ఎమ్మెల్యేని ప్రశ్నించిన జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం: పవన్ కల్యాణ్
6 hours ago

అరుణాచల్ ప్రదేశ్ లో ఓ గ్రామాన్ని నిర్మించిన చైనా.... మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఒవైసీ
7 hours ago

Advertisement 4