మత మార్పిడీ చేస్తోన్న వ్యక్తిపై కేసు... పరారీలో నిందితుడు
29-11-2020 Sun 11:43
- బలవంతపు మతమార్పిడులకు అడ్డుకట్ట
- ఇటీవలే యూపీలో చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్
- దేవరనియా పోలీస్ స్టేషన్లో తొలికేసు

బలవంతపు మతమార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇటీవలే చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్, 2020 తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం కింద దేవరనియా పోలీస్ స్టేషన్లో తొలికేసు నమోదైంది. మతం మారాలంటూ ఓ మహిళపై ఓ వ్యక్తి ఒత్తిడి తీసుకువస్తున్నాడు.
దీంతో తమకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, నిందితుడు పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు. మైనర్లను, ఎస్సీ, ఎస్టీ మహిళలతో పాటు ఇతర పౌరులను చట్ట విరుద్ధంగా మతం మారాలంటూ ఒత్తిడి తెచ్చే వారికి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించవచ్చు. అమ్మాయిలను ప్రేమలో పడేసి వారిని మతం మార్చుతోన్న ఘటనలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో యూపీతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే.
Advertisement 2
More Telugu News
'సర్కారు వారి పాట' టైమ్ స్టార్ట్!
2 minutes ago

రైతుల ఉద్యమానికి మద్దతుగా ముంబైలో నేడు భారీ ర్యాలీ.. నాసిక్ నుంచి కదిలివచ్చిన వేలాదిమంది రైతులు
7 minutes ago

దేశంలో కొత్తగా 13,203 మందికి కరోనా
32 minutes ago

Advertisement 3
ఈసీ కార్యాలయానికి చేరుకున్న నిమ్మగడ్డ... సర్వత్ర ఉత్కంఠ!
47 minutes ago

పద్మనాభస్వామి దర్శనానికి వెళ్లిన యూట్యూబ్ నటిపై కారు డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
47 minutes ago

నాలుగేళ్లలో 30,573 తప్పుడు ప్రకటనలు చేసిన డొనాల్డ్ ట్రంప్: 'వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనం!
1 hour ago

'లింగ వివక్ష లేదు.. మనుషులంతా ఒక్కటే' అంటూ బైడెన్ ఆర్డర్... క్రమంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
1 hour ago

Advertisement 4