రేపు ఉదయం గవర్నర్ తో భేటీ కానున్న సీఎం జగన్
12-11-2020 Thu 19:47
- ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ కు వెళ్లనున్న సీఎం
- గవర్నర్ కు దీపావళి శుభాకాంక్షలు చెప్పనున్న జగన్
- రాష్ట్ర పరిణామాలపై చర్చించే అవకాశం

ఏపీ సీఎం జగన్ రేపు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ రాజ్ భవన్ కు వెళతారు. త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ తో చర్చించనున్నారు. గవర్నర్ కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఇతర ముఖ్యాంశాలపైనా చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో తాజా పరిస్థితులను ఆయనకు వివరించనున్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు వివిధ అంశాల్లో ప్రభుత్వ పనితీరును గవర్నర్ కు నివేదించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్ఈసీ వ్యవహారం కూడా సీఎం జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళతారని తెలుస్తోంది.
ADVERTSIEMENT
More Telugu News
చివరి మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన ఆర్సీబీ
8 minutes ago

ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
20 minutes ago

రేపే విదేశీ పర్యటనకు జగన్... 10 రోజుల పాటు అక్కడే
56 minutes ago

'అఖండ' సీక్వెల్ కథపై జరుగుతున్న కసరత్తు!
1 hour ago

త్రివిక్రమ్ .. మహేశ్ బాబు మూవీలో నాని?
1 hour ago
