మొక్కలు నాటి మూడు సినీ యూనిట్లకు చాలెంజ్ విసిరిన ఆర్ఆర్ఆర్ యూనిట్.. వీడియో ఇదిగో
11-11-2020 Wed 13:10
- చెర్రీ చాలెంజ్‌ను స్వీకరించిన ఆర్ఆర్ఆర్ టీమ్
- అందరూ కలిసి మొక్కలు నాటే కార్యక్రమం
- ఆచార్య, రాధేశ్యామ్, పుష్ప సినిమాల యూనిట్లకు చాలెంజ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సినీనటుడు ప్రభాస్ అనంతరం రామ్ చరణ్ కి చాలెంజ్ విసరడంతో ఆయన ఈ ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఆలియా భట్, దర్శకుడు రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమా బృందం సభ్యులు అందరూ గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ఆయన చాలెంజ్ చేశాడు. దీంతో ఈ రోజు ఆర్ఆర్ఆర్ బృందం ఇందులో పాల్గొని మొక్కలు నాటింది. అనంతరం చిరంజీవి ఆచార్య, ప్రభాస్ రాధేశ్యామ్, అల్లు అర్జున పుష్ప సినిమాల యూనిట్లకు ఆర్ఆర్ఆర్ బృందం చాలెంజ్ విసిరింది. మొక్కలు నాటుతూ తీసుకున్న వీడియోను ఈ సందర్భంగా పోస్ట్ చేసింది.
Advertisement 2
More Telugu News
రాజకీయాలకు ముగింపుపలికే యోచనలో అనంతకుమార్ హెగ్డే
54 seconds ago

చదరంగం బోర్డుపై ఆదాశర్మ కసరత్తులు... వీడియో ఇదిగో!
40 minutes ago

Advertisement 3
ఇన్నాళ్లు సంపాదించిన డబ్బు ఏమైందని చూసుకుంటే అయినవాళ్లే మోసం చేశారని అర్థమైంది: నటుడు రాజేంద్ర ప్రసాద్
54 minutes ago

తెలంగాణలో మరో మంత్రికి కరోనా పాజిటివ్
1 hour ago

కమల్ సినిమాలో విలన్ గా ప్రముఖ నటుడు?
2 hours ago

Advertisement 4