సిద్ధు, శ్రద్ధ జంటగా 'నరుడి బ్రతుకు నటన'

09-10-2020 Fri 17:26
Sitara entertinments new flick title announced

అటు స్టార్స్ తో భారీ చిత్రాలను.. ఇటు చిన్న తారలతో బడ్జెట్ చిత్రాలనూ నిర్మిస్తూ ముందుకు సాగుతున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ తన తాజా చిత్రాన్ని ఈ రోజు ప్రకటించింది. ఈ సినిమా పేరు 'నరుడి బ్రతుకు నటన'. ఈమధ్య వచ్చిన 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రంలో జంటగా నటించిన సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాథ్ ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తారు. ఈ చిత్రం ద్వారా విమల్ కృష్ణ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోతో కూడిన ప్రచార చిత్రాన్ని ఈ రోజు సంస్థ విడుదల చేసింది. తన్మయత్వంలో వున్న  ఓ ప్రేమజంట చెవులకు హెడ్ ఫోన్స్ తో ఈ ప్రచార చిత్రాన్ని కొత్తగా డిజైన్ చేశారు. దీనిని బట్టి సంగీతానికి కూడా ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తోంది. దీపావళి నుంచి ఈ చిత్రం షూటింగును నిర్వహిస్తారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న పదవ చిత్రం ఇది.

..Read this also
అసోం పర్యటనను వాయిదా వేసుకోవాలని అమీర్ ఖాన్ ను కోరిన ముఖ్యమంత్రి... కారణం ఇదే!
  • 'లాల్ సింగ్ చడ్డా' సినిమా ప్రమోషన్ కోసం గువాహటికి వెళ్లనున్న ఆమిర్
  • ఆగస్ట్ 15 తర్వాత రావాలన్న సీఎం బిశ్వా
  • 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్న సీఎం


..Read this also
మూవీ రివ్యూ : 'మాచర్ల నియోజకవర్గం'
  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'మాచర్ల నియోజకవర్గం'
  • కొత్తదనం లేని కథ 
  • ఉత్కంఠను రేకెత్తించలేకపోయిన కథనం 
  • మరింత స్టైల్ గా కనిపించిన నితిన్
  • విలన్ గా మెప్పించిన సముద్రఖని  
  • బలహీనపడిన సెకండాఫ్

..Read this also
కన్నడ సినీ గాయకుడు శివమొగ్గ సుబ్బన్న మృతి
  • నిన్న రాత్రి సుబ్బన్నకు గుండెపోటు 
  • బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • ఆయన వయసు 83 సంవత్సరాలు


More Latest News
Conspiracy was there behind YS Vijayamma car accident says Raghu Rama Krishna Raju
Pragathi Bhavan women staff ties Rakhis to Kalvakuntla Himanshu
Invisible bicycle wheel optical illusion that left netizens confused
CM Jagan directs to procure tabs for 8th class students
 Two children who pushed the cart of fruits to help the woman Here is the video
ysrcpp leader vijay sai reddy handed 10 lacks rupees cheque to journlaist welfare
Prahlad Joshi calls Kejriwal as a lier
Public Pulse in India
NASA has revealed that four planetary fragments will arrive in five days from today
ys jagan popularity grows 17 percent in just 8 months
Assam CM requests Aamir Khan to postpone his visit to Guwahati
supreme court dismisses raghuramakrishnaraju petition
Markets ends in profits for straight fourth week
YS Sharmila extends Raksha Bandhan wishes
..more