కరోనా బారిన పడ్డ మరో వైసీపీ ఎమ్మెల్యే

28-09-2020 Mon 12:47
ycp mla tests corona positive

ఆంధ్రప్రదేశ్‌లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సత్యవేడు వై‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకు ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. దీంతో ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం  ఆయనకు తిరుపతిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో కరోనాకు చికిత్స అందుతోందని తెలిసింది. కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. వారిలో కొందరు ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకోగా, మరి కొందరు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుని కోలుకున్నారు.

Advertisement 2

More Telugu News
Rashmi Gautam tests with Corona positive
Megha Engineering donates huge amount to Telangana cm relief fund
Raghurama Krishna Raju suggests AP CM Jagan do not call DGP as Anna
Legendary cricketer Kapil Dev suffers heart attack
I am very happy in BJP says Scindia
Advertisement 3
Hyderabad CCS Police arrests Dollar Bhai
DDLJ releasing in eighteen countries again now
Nara Lokesh warns YSRCP on agriculture electricity meters
Mohan Babu Son Of Indian shoot begins today
Nidhi responds on her dating news
Varla Ramaiah responds to Bahujana Parirakshana Samithi rally at Amaravati
Superstar Mahesh Babu wishes birthday boy Prabhas
satyavati fires on sagar
TDP leader Vangalapudi Anitha fires on BJP leader Vishnuvardhan Reddy
modi on article 370
..more
Advertisement 4