పాలనా రాజధానిగా ప్రకటించకముందు 55 వేల రిజిస్ట్రేషన్లా?: దేవినేని ఉమ

22-09-2020 Tue 09:57
devineni uma slams jagan

వైఎస్‌ జగన్ అధికారంలోకి‌ వచ్చాక వైజాగ్‌లో 72 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని, అలాగే, ఆ ప్రాంతాన్ని పాలనా రాజధానిగా ప్రకటించకముందు గత ఏడాది 55,221 రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేసిన టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ యథేచ్ఛగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయని, ఇది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాదా? అని అమరావతి రైతులు, సంఘాలు ప్రశ్నిస్తున్నాయని ఆ కథనంలో పేర్కొన్నారు.  ‌

'పాలనా రాజధానిగా ప్రకటించకముందు 55 వేల రిజిస్ట్రేషన్లా? 3 మండలాల్లోనే జరిగిన 27 వేల క్రయవిక్రయాల వెనుక పెద్దలు ఎవరు?మీ నేతలు కొన్న భూములు అమ్ముకోవడానికే పాలనా రాజధానా? ఏది ఇన్సైడర్ ట్రేడింగ్? ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో జరిగిన 72 వేల రిజిస్ట్రేషన్లపై సీబీఐ ఎంక్వయిరీ వేస్తారా వైఎస్‌ జగన్‌?' అని దేవినేని ఉమ నిలదీశారు.

Advertisement 2

More Telugu News
Rajasthan Royals defeat KingsXIPunjab by 7 wickets
PM Modi inaugurates an aviary at Kevadia
Bandla Ganesh tweets that he has met Roja after a long time
Angry Gayle throws his bat after he missed ton by a single run
Another busy star to play in Pawan Kalyans film
Advertisement 3
David Warner enjoys Tollywood hit song
Prakash Javadekar asks Congress leaders to apologize nation
Kajal Aggarwal weds Gautam Kitchlu in Mumbai
US Court orders ISRO Antrix to pay Bengaluru startup
Bandi Sanjay fires on KCR
Our fight is against to BJP only says Farooq Abdullah
AP CM Jagan attends YCP MLA Karanam Dharmasri daughter marriage
TSRTC announces good news for Hyderabadis
Rajasthan Royals won the toss in crucial match
Deepika Padukone manager absconded
..more
Advertisement 4