చైనా సైనికులు ఐదుగురు స్థానికులను అపహరించారు: అరుణాచల్ ఎమ్మెల్యే ఆరోపణ
05-09-2020 Sat 10:35
- అరుణాచల్ ప్రదేశ్ లో అపహరణ
- సుబానాసిరి జిల్లాలో అపహరించారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
- గతంలో కూడా ఇలాంటివి జరిగాయని సంచలన వ్యాఖ్య

ఓవైపు లడఖ్ తూర్పు ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న చైనా... మరోవైపు అమానుష ఘటనలకు కూడా దిగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఐదుగురు స్థానికులను చైనా సైనికులు అపహరించారు. ఈ ఘటనపై స్థానికంగా కలకలం రేగుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్ మాట్లాడుతూ, సుబానాసిరి జిల్లాకు చెందిన ఐదుగురిని చైనా బలగాలు అపహరించాయని... గతంలో కూడా ఇలాంటివి జరిగాయని చెప్పారు. అంతేకాదు ఇదే విషయాన్ని ప్రధాని కార్యాలయానికి కూడా ట్యాగ్ చేశారు.
More Latest News
పొద్దున ఎనిమిదికి ముందు.. రాత్రి ఏడు తర్వాత కాల్స్ చేయొద్దు: లోన్ రికవరీ ఏజెంట్లకు రిజర్వు బ్యాంకు ఆదేశాలు
29 minutes ago

ఇంటి గోడపై మూత్రం పోశాడని.. వెంటపడి మరీ పొడిచి చంపేశారు!
47 minutes ago

మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలపై వర్ల రామయ్య మండిపాటు
53 minutes ago

మరోమారు కరోనా బారిన పడ్డ సోనియా గాంధీ
2 hours ago
