సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

25-07-2020 Sat 07:27
Shruti Hassan completes Eleven years in film industry

*  శ్రుతి హాసన్ కథానాయికగా మారి పదకొండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె చెబుతూ, 'ఈ పదకొండేళ్లలో జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చవిచూశాను. ఇక్కడ ప్రతి రోజూ ఓ కొత్త పాఠం నేర్చుకుంటున్నాను. ఇంకా ఎంతో నేర్చుకోవాలి.. ఇన్నేళ్లుగా ఆదరిస్తున్న అభిమానులకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను' అంటూ పేర్కొంది. ప్రస్తుతం తెలుగులో 'క్రేక్', 'వకీల్ సాబ్' చిత్రాలలో శ్రుతి నటిస్తోంది.      
*  ప్రస్తుతం ఆకాశ్ పూరి సరసన 'రొమాంటిక్' చిత్రంలో నటిస్తున్న కేతిక శర్మ తెలుగులో మరో చిత్రానికి సంతకం చేసింది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా నటించే చిత్రంలో కథానాయికగా కేతికను బుక్ చేసినట్టు సమాచారం.
*  ప్రముఖ తమిళ నటుడు అజిత్ హీరోగా నటిస్తున్న 'వాలిమై' చిత్రం షూటింగు వచ్చే నెల నుంచి హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఫిలిం సిటీలో ప్రత్యేకమైన సెట్ ను వేస్తున్నారు.  


More Telugu News
It is Gangulys personal decision says Ganguly
Dhoni As Throwdon Specialist BCCI Shares Photos Of Dhoni Pics
kannababu slams chandrababu
Goat Milk Price Raised 10 fold suddenly
genilia husband slaps bollywood hero
12 Trekkers Dead In Uttarakhand
Anushka Shetty greets Prabhas on his birthday
somu veerraju slams on ycp
Ananya 3 hours late for enquiry NCB Serious
Project K movie update
ram charan tweets about vaccine
KCR is failed in implementing Dalita Bandhu
KTR Counters Rajasingh On Development Comments
ganguly on ind pak match
Jagan is trying to develop women says Vasireddy Padma
..more