ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయంటూ మానవ హక్కుల కమిషన్ కు లేఖ రాసిన వర్ల
23-07-2020 Thu 15:40
- రాష్ట్రంలో అనాగరిక పాలన నడుస్తోందన్న వర్ల
- వరప్రసాద్ ఘటనే నిదర్శనమంటూ వివరణ
- బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎస్సీలు, మహిళలు, బీసీ వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఏపీలో గత కొంతకాలంగా అనాగరిక పాలన నడుస్తోందని, ముఖ్యంగా ఎస్సీలపై దాడులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు వరప్రసాద్ పై జరిగిన దాడే నిదర్శనమని తెలిపారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు లేఖ రాశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
More Latest News
విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలపై.. రానా భార్య స్పందన
18 minutes ago

అమ్మకాల్లో ‘టాటా పంచ్’ రికార్డులు
27 minutes ago

గోరంట్ల మాధవ్ వీడియోపై ప్రధాని, లోక్ సభ స్పీకర్, మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ
28 minutes ago

వైఎస్ విజయమ్మకు తప్పిన పెను ప్రమాదం
34 minutes ago

ఎన్నికల ఉచిత తాయిలాలు ‘తీవ్రమైన అంశమే’: సుప్రీంకోర్టు
36 minutes ago

అంతర్జాతీయ స్థాయిలో 'కార్తికేయ 3'
2 hours ago
