స్పోర్ట్స్ స్టేడియంపై 40 అడుగుల పీవీ సింధూ త్రీడీ చిత్రం!
23-06-2020 Tue 11:01
- ఖమ్మం భవనంపై చిత్రం
- అద్భుతంగా ఉందని కితాబు
- గీసిన విజయ్, స్వాతి దంపతులు

ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు చిత్రం, ఇప్పుడు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంపై ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. నగర సుందరీకరణలో భాగంగా మునిసిపల్ అధికారులు, పలు ప్రాంతాల్లో దేశ నాయకులు, క్రీడాకారుల చిత్రాలను గీయిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్రకారులైన విజయ్, స్వాతి దంపతులు స్టేడియం బయటి గోడపై 40 అడుగుల ఎత్తయిన పీవీ సింధు త్రీడీ చిత్రాన్ని చిత్రించారు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు.
More Latest News
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు
1 hour ago

వీల్ చెయిర్ లో ఉండి కూడా ఆనంద పారవశ్యంతో డ్యాన్స్ చేసిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా... వీడియో ఇదిగో!
1 hour ago

మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం ఉంటుంది... అదే మనందరినీ ఒకటిగా కలుపుతుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
3 hours ago

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే... ఫడ్నవీస్ కు హోం, ఆర్థిక శాఖలు
3 hours ago
