వారి ధైర్యానికి సెల్యూట్: చిరంజీవి
17-06-2020 Wed 17:33
- భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ
- ప్రాణాలు అర్పించిన సైనికులకు చిరంజీవి నివాళి
- వారికి బాధను తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకున్న చిరు

భారత్-చైనా బలగాలకు మధ్య లడఖ్ ప్రాంతంలోని సరిహద్దులలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు జాతి మొత్తం కన్నీటితో అంజలి ఘటిస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా నివాళి అర్పించారు.
'దేశం కోసం ప్రాణత్యాగం చేసిన తెలుగు బిడ్డ సంతోష్ తో పాటు 20 మంది సైనికుల కుటుంబాల కోసం నా హృదయం దుఃఖిస్తోంది. ఇంతటి బాధలో కూడా తమ పిల్లలు దేశం కోసం త్యాగానికి పాల్పడ్డారంటూ వారి తల్లిదండ్రులు చెపుతున్నారు. వారి ధైర్యానికి సెల్యూట్. జవాన్ల కుటుంబాలకు బాధను తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని చిరంజీవి ట్వీట్ చేశారు.
More Latest News
రూ.1000 కోట్ల తాయిలాలు పొందిన తర్వాతే డాక్టర్లు డోలో-650 రాస్తున్నారంటూ పిటిషన్... విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
46 minutes ago

తెలంగాణలో తాజాగా 435 మందికి కరోనా పాజిటివ్
2 hours ago

బాయ్ కాట్ ట్రెండ్ పై అర్జున్ కపూర్ వ్యాఖ్యలు... నీ పని నువ్వు చూస్కో అంటూ మధ్యప్రదేశ్ మంత్రి కౌంటర్
2 hours ago

టాలీవుడ్ వాళ్లు షూటింగులు ఆపేసి ఏం చేస్తున్నారని బాలీవుడ్ వాళ్లు ఆరా తీస్తున్నారు: దిల్ రాజు
4 hours ago
