ఈ నెల 16 నుంచి ఏపీలో బడ్జెట్ సమావేశాలు... సాయంత్రం నోటిఫికేషన్!
08-06-2020 Mon 15:41
- గవర్నర్ వద్దకు చేరిన అసెంబ్లీ సమావేశాల ఫైల్
- అసెంబ్లీ ఎన్నిరోజులు జరగాలన్నది తేల్చనున్న బీఏసీ
- ఈ నెల 18న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం!

లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో క్రమంగా సాధారణ జనజీవనం నెలకొంటోంది. ప్రభుత్వ కార్యకలాపాలు కూడా పూర్తిస్థాయిలో షురూ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 16 నుంచి ఏపీలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు.
దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రంలోగా విడుదల అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైల్ గవర్నర్ వద్ద ఉంది. జూన్ 16న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవనుండగా, జూన్ 18న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, ఎన్నిరోజుల పాటు సమావేశాలు జరగాలన్నది బీఏసీ భేటీ అనంతరం తేలనుంది.
ADVERTSIEMENT
More Telugu News
నెల వ్యవధిలోనే తెలంగాణలో ఫెర్రింగ్ రెండో యూనిట్!... రూ.500 కోట్లు పెట్టనున్న ఫార్మా కంపెనీ!
1 minute ago

బాలకృష్ణ సరసన ఛాన్స్ కొట్టేసిన మెహ్రీన్?
27 minutes ago

సామాజిక న్యాయాన్ని పాటిస్తున్న ముఖ్యమంత్రుల్లో జగన్ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు: ఆర్.కృష్ణయ్య
42 minutes ago

ఏపీ సీఎం జగన్తో యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, ప్రవాసాంధ్రుల భేటీ!.. ఫొటోలు ఇవిగో!
1 hour ago
