నాపై తప్పుడు ప్రచారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటా: కేటీఆర్

06-06-2020 Sat 21:04
KTR response on Green Tribunal notice regarding farm house

గండిపేట చెరువుకు ఎగువన ఉన్న జన్వాడ గ్రామంలో జీవో 111 నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ ను నిర్మించారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ పై జాతీయ హరిత ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ కు గ్రీన్ ట్రైబ్యునల్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై కేటీఆర్ స్పందించారు.

ఒక కాంగ్రెస్ నేత తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఆ భూమి తనది కాదని గతంలోనే స్పష్టంగా చెప్పానని అన్నారు. తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానని  చెప్పారు. తనపై వచ్చినవన్నీ అసత్య ఆరోపణలని నిరూపిస్తానని అన్నారు.

..Read this also
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో హ‌రీశ్ రావు భేటీ
 • జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశాల కోసం చండీగఢ్ వెళ్లిన హ‌రీశ్ రావు
 • మ‌ర్యాద‌పూర్వ‌కంగానే నిర్మ‌ల‌తో భేటీ
 • తెలంగాణ అంశాలేవీ చర్చ‌కు రాని వైనం


..Read this also
'సాలు మోదీ.. సంపకు మోదీ'.. మోదీ టూర్ నేపథ్యంలో హైదరాబాద్ లో వెలసిన పోస్టర్లు
 • జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో మోదీ పర్యటన
 • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద వెలసిన ఫ్లెక్సీలు
 • బైబై మోదీ అనే హ్యాష్ ట్యాగ్ తో ఫ్లెక్సీలు

..Read this also
మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
 • 2018లో ధర్మపురి నుంచి పోటీచేసిన ఈశ్వర్
 • కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన అడ్లూరి లక్ష్మణ్
 • వీవీ ప్యాట్లు లెక్కించలేదన్న లక్ష్మణ్
 • ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్
 • కౌంటర్ దాఖలు చేసిన మంత్రి ఈశ్వర్
 • ఈశ్వర్ పిటిషన్ తోసిపుచ్చిన న్యాయస్థానం


More Latest News
maharashtra cm uddhav Rhackeray resigns
Supreme Court gives go ahead to the floor test in the Maharashtra Assembly tomorrow
intermediate supplementary exams will start from august 1st in telangana
1989 batch IPS officer Vivek Phansalkar is the mumbai new police commissioner
ap cm ys jagan orders 2 months free accomodation to employees in amaravati
ctor Swara Bhaskar Receives Death Threat In Letter
chandrababu agrees to attend madanapalli mini mahanadu on july 6th
haryana governor Bandaru Dattatreya honoured Harish Rao and Buggana Rajendranath Reddy
maharashtra cm uddhav Rhackeray emotional comments in cabinet meeting
GST is now grihasti sarvnaash tax says Rahul gandhi
Happy Birthday movie trailer released
maharashtra cabinet changes 2 cities manes and a airport name
Amarnath Yatra starts after a gap of two years First batch with 4890 devoties
tollywood producers key decision on cinemas release in ott
The Warrior Movie Update
..more