నా కుమారుడికి బొబ్బలు అందుకే వస్తున్నాయి.. డాక్టర్ సుధాకర్ తల్లి సంచలన ఆరోపణ

31-05-2020 Sun 09:37
doctor sudhakar mother accuses slow poison giving to my son

విశాఖపట్టణంలోని మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్‌కు అందుతున్న వైద్యంపై ఆయన తల్లి కావేరీబాయి సంచలన ఆరోపణలు చేశారు. నిన్న విలేకరులతో మాట్లాడిన ఆమె తన కుమారుడికి ఆయాసం, పెదవులపై బొబ్బలు రావడానికి కారణం బహుశా స్లో పాయిజన్ అయి ఉంటుందని ఆరోపించారు.

స్లోపాయిజన్ ఇస్తుండడం వల్లే సుధాకర్ కాళ్లకు పొంగులు, పెదవులపై బొబ్బలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ సమస్యా లేకున్నా సుధాకర్‌ను మానసిక ఆసుపత్రిలో చేర్చారని అన్నారు. తాము ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటామని చెబుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.

తమకు ఏ పార్టీతో సంబంధాలు లేకపోయినా కేవలం అయ్యన్న పాత్రుడిని కలిశామన్న కారణంతో తమపై టీడీపీ ముద్ర వేశారని వాపోయారు. తన కుమారుడిని కొట్టి పరువు తీసిన పోలీసులు, దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కావేరీబాయి డిమాండ్ చేశారు.

..Read this also
వైసీపీ ప్రభుత్వానికి ఒక్క చాన్స్ ఇస్తే ముస్లింల అభివృద్ధిని దెబ్బతీసింది: పవన్ కల్యాణ్
  • విజయవాడలో జన వాణి కార్యక్రమం నిర్వహించిన జనసేన
  • సమస్యల అర్జీలు స్వీకరించిన పవన్ కల్యాణ్
  • పవన్ ను కలిసిన మైనారిటీ పరిరక్షణ సమితి సభ్యులు
  • మైనారిటీల కోసం బలంగా నిలబడతామని పవన్ హామీ


..Read this also
పోలీసుల తీరు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం.. ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ
  • సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై వేధింపులు
  • రాజకీయ పరంగానే ఇబ్బంది పెడుతున్నారు
  • కుట్ర చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

..Read this also
జగన్ జనానికి ఎదురొచ్చినా... జనమే ఎదురెళ్లినా జనానికే రిస్కు: నారా లోకేశ్
  • వలంటీర్లంతా వైసీపీ కార్య‌కర్త‌లేన‌న్న లోకేశ్
  • వలంటీర్లు సాక్షి ప‌త్రిక చ‌దవాల‌ని జ‌గ‌న్ ఆదేశించార‌ని ఆరోప‌ణ‌
  • అందుకోసం నెల‌కు రూ.5.32 కోట్లు విడుద‌ల చేశార‌ని ఆగ్ర‌హం


More Latest News
JP Nadda speech at Vijay Sankalp Sabha
PM Modi appreciates Telangana BJP Chief Bandi Sanjay
Modi tweets that he will attend Hyderabad rally shortly
Rahul Gandhi helps road accident victim
Jonny Bairstow hits ton against Team India
Modi calls Hyderabad as Bhagyanagar
Eatala Rajendar reacts to flexi war between BJP and TRS
England reach 200 mark in Birmingham test
Pawan Kalyan slams ycp govt
Gaddar to Parade Grounds Sabha Senior leaders from HICC in buses
Kishan Reddy slams TRS govt
Huge crowd for BJP rally Leaders reaching parade ground
England lost Stokes wicket
Aditya Thackeray questions rebel MLAs
..more