డాక్టర్ సుధాకర్ అరెస్ట్ పై హైకోర్టులో పిటిషన్
18-05-2020 Mon 20:30
- పిల్ వేసిన రైల్వే రిటైర్డు ఉద్యోగి
- సుధాకర్ హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించారు
- సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారు

డాక్టర్ సుధాకర్ ను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనపై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రైల్వే రిటైర్డ్ ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఈ పిల్ వేశారు. డాక్టర్ సుధాకర్ హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించారని... అర్ధ నగ్నంగా రోడ్డుమీద అరెస్ట్ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించారని తెలిపారు. డాక్టర్ పై దాడికి పాల్పడిన పోలీసులపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని కోరారు. మరోవైపు, డాక్టర్ సుధాకర్ ప్రస్తుతం విశాఖ మానసిక వ్యాధుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
More Latest News
సమంత హవా దేశమంతటా!
8 minutes ago

కార్బొహైడ్రేట్లన్నీ చెడ్డవి కాదు.. ఇవి తీసుకుంటే బరువు తగ్గొచ్చు, మధుమేహం కూడా నియంత్రణలోకి..!
40 minutes ago

చరిత్ర సృష్టించిన తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ
50 minutes ago

అంగారకుడిపై ఈ డబ్బాలు గీసిందెవరు?
1 hour ago

లావణ్య ‘హ్యాపీ బర్త్డే’ డేట్ మారింది
1 hour ago

గ్రామ సచివాలయ సిబ్బందిపై దాడి చేసి వారిపైనే కేసు పెట్టిన సర్పంచ్ కుటుంబం... వీడియో ఇదిగో
2 hours ago
