ఆస్ట్రేలియాలో టీడీపీ మద్దతుదారుడు మృతి... తీవ్ర విచారం వ్యక్తం చేసిన నారా లోకేశ్
12-05-2020 Tue 14:40
- సిడ్నీలో సాయితేజ వంకినేని హఠాన్మరణం
- సాయితేజ సేవలు చిరస్మరణీయం అంటూ ట్వీట్ చేసిన లోకేశ్
- కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో సాయితేజ వంకినేని అనే టీడీపీ మద్దతుదారుడు హఠాన్మరణం చెందడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. సాయితేజ ఆకస్మిక మరణం తనను తీవ్ర విచారానికి గురిచేసిందని లోకేశ్ ట్వీట్ చేశారు. టీడీపీ ఆస్ట్రేలియా విభాగం తరఫున పార్టీకి సాయితేజ అందించిన సేవలు చిరస్మరణీయం అని పేర్కొన్నారు. అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని, త్వరలోనే వారితో మాట్లాడతానని వెల్లడించారు.
More Telugu News
ఆక్సిజన్ కోసం వేచిచూడండి అని కరోనా రోగులను అడుగుతారా?: కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
4 minutes ago

ఏపీలో కరోనా భయానకం... ఒక్కరోజులో 35 మంది మృత్యువాత
26 minutes ago

కేసీఆర్ ను కరోనా ఏమీ చేయలేదు: మోహన్ బాబు
33 minutes ago

అయిష్టంగానే నాని ఆ కథను విన్నాడట!
34 minutes ago

షర్మిల మద్దతు కోరుతూ లేఖ రాసిన అమరావతి మహిళా జేఏసీ
44 minutes ago

గ్వాలియర్ లో దారుణం.. కరోనా పేషెంట్ పై అత్యాచారయత్నం!
47 minutes ago

'పుష్ప' విషయంలో తగ్గేదే లేదట!
1 hour ago

ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా అప్ డేట్స్!
1 hour ago

కరోనాతో కన్నుమూసిన సీనియర్ పాత్రికేయుడు అమర్ నాథ్... సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
1 hour ago

తెలంగాణ, ఏపీలకు వర్ష సూచన!
1 hour ago

కరోనా ఎఫెక్ట్ తో యూజీసీ నెట్ వాయిదా
1 hour ago

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
1 hour ago

రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్
2 hours ago
