ఆ ప్రాజక్టుకి చైతూను ఒప్పించిన సమంత!

09-04-2020 Thu 16:37
Nandini Reddy Movie

నందినీ రెడ్డి ఒక మంచి కథను సిద్ధం చేసుకుందట. మార్కెట్ బాగానే వున్న ఒక యంగ్ హీరో ఆ కథకి కావాలి. అయితే ఇప్పుడున్న యువ కథానాయకులలో చాలా మంది ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగానే వున్నారు. దాంతో ఆమె హీరో సెట్ కాకపోవడంతో ఆలోచనలో పడిందట. ఆ విషయం తెలుసుకున్న సమంత వెంటనే హీరోను సెట్ చేసింది .. ఆ హీరో ఎవరో కాదు .. నాగచైతన్య.

ఆ మధ్య సమంతతో నందినీ రెడ్డి 'ఓ బేబీ' సినిమా చేసి హిట్ ఇచ్చింది. సమంత కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. అప్పటి నుంచి కూడా సమంత - నందినీ రెడ్డి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన నందినీ రెడ్డి ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఉద్దేశంతో చైతూను సమంత ఒప్పించిందని అంటున్నారు. ప్రస్తుతం చైతూ వరుస సినిమాలతో బిజీగానే వున్నాడు. అయినా సమంత రిక్వెస్ట్ ను కాదనలేక ఆయన ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పాడని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

..Read this also
చారిత్రక నేపథ్యంలో మహేశ్ బాబు మూవీ!
  • త్రివిక్రమ్ సినిమా కోసం రెడీ అవుతున్న మహేశ్ 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళుతున్న ప్రాజెక్టు 
  • మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే టాక్
  • ఒక కథానాయికగా పూజ హెగ్డే 
  • మరో కథానాయికకు దక్కనున్న చోటు


..Read this also
అందుకే ఎన్టీఆర్ ప్రాజెక్టు ఆలస్యమవుతోందట!
  • ఎన్టీఆర్ సినిమా పనుల్లో కొరటాల
  • స్క్రిప్ట్ పై జరుగుతున్న కసరత్తు
  • బరువు తగ్గుతున్న ఎన్టీఆర్  
  • వినాయక చవితికి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్

..Read this also
నేను బీజేపీ మనిషిని.. బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తిని: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
  • కోర్టు విచారణ కోసం తిరుపతికి వచ్చిన మోహన్ బాబు
  • తాను రియల్ హీరోనని చెప్పిన మోహన్ బాబు
  • విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారని వ్యాఖ్య


More Latest News
Mahesh Babu and trivikram project update
Planning to buy Mahindra XUV700 Be ready for waiting time of around 22 months
MeT issues Yellow alert for Telangana and andhra pradesh
Telangana Inter results out
PM Modi lavishes UPs ODOP gifts for G7 leaders
CM KCR present at the swearing in ceremony of CJ Justice Bhuyan at rajbhavan
Ntr and Koratala Movie Update
Vishnu Vardhan Reddy fires on CPI Ramakrishna
Iam BJP person says Mohan Babu
Pushpa 2 movie update
India reports 11793 fresh COVID cases
46 migrants found dead inside truck in US
Putin may not survive more than two years says Ukraine intelligence officer
Eoin Morgan decided to stand down as England white ball captain
Ukraine president Zelensky requests G7 countries to pressure Russia to stop war
..more