ఈ ఐదు సూత్రాలు కచ్చితంగా పాటించి కరోనా వ్యాప్తిని అరికడదాం: నారా లోకేశ్
24-03-2020 Tue 17:47
- రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి
- లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం
- ఆరోగ్య సూత్రాలను ట్వీట్ చేసిన నారా లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కరోనా నివారణ చర్యలను ట్విట్టర్ లో వివరించారు. ఈ మేరకు ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియో చివర్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సందేశాన్ని కూడా జతచేశారు.
లోకేశ్ చెప్పిన ఐదు సూత్రాలు ఇవే...
- వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలి.
- తరచుగా చేతులను కడుగుతూ ఉండండి.
- దగ్గినా, తుమ్మినా మీ చేతులను తప్పనిసరిగా అడ్డుపెట్టుకోండి.
- ముఖాన్ని అసలు ముట్టుకోవద్దు.
- సామాజిక దూరం కచ్చితంగా పాటించండి.
More Latest News
హర్ ఘర్ తిరంగా ఎఫెక్ట్.. 10 రోజుల్లో ఎన్ని జాతీయ జెండాలు అమ్ముడుపోయాయో తెలిస్తే షాకవుతారు
14 minutes ago

'లైగర్' నుంచి కోకా సాంగ్ రిలీజ్!
24 minutes ago

మునుగోడు టీఆర్ఎస్లో ముసలం... కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక నేతల తీర్మానం
38 minutes ago

విజయమ్మ కారు ప్రమాదం వెనుక కుట్ర ఉంది: ఎంపీ రఘురామ
58 minutes ago

మహిళ అవస్థ చూసి.. పండ్ల బండిని తోసిన చిన్నారి విద్యార్థులు.. నెటిజన్ల ప్రశంసలు.. వీడియో ఇదిగో
1 hour ago
