సెలెక్ట్ కమిటీల అంశంపై.. సీఎం జగన్ ని కలిసిన శాసనసభ కార్యదర్శి
04-02-2020 Tue 14:59
- సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన బాలకృష్ణమాచార్యులు
- సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అంశం సాధ్యాసాధ్యాలపై చర్చ?
- ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ

ఏపీ సీఎం జగన్ ను శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో ఈరోజు సమావేశమయ్యారు. మండలి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అంశం సాధ్యాసాధ్యాలపై చర్చించినట్టు సమాచారం. కాగా, ఏపీ శాసన మండలిలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొన్న పరిస్థితుల్లో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా రెండు బిల్లులకు సంబంధించిన సెలెక్ట్ కమిటీల ఏర్పాటు నిమిత్తం టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ లు తమ సభ్యుల పేర్లను ఇప్పటికే మండలి చైర్మన్ షరీఫ్ కు అందజేశాయి.
ADVERTSIEMENT
More Telugu News
మలేసియాకు 'వాల్తేరు వీరయ్య'
9 minutes ago

వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్
22 minutes ago
కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు శిక్ష!
43 minutes ago

నెల వ్యవధిలోనే తెలంగాణలో ఫెర్రింగ్ రెండో యూనిట్!... రూ.500 కోట్లు పెట్టనున్న ఫార్మా కంపెనీ!
1 hour ago

బాలకృష్ణ సరసన ఛాన్స్ కొట్టేసిన మెహ్రీన్?
1 hour ago

సామాజిక న్యాయాన్ని పాటిస్తున్న ముఖ్యమంత్రుల్లో జగన్ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు: ఆర్.కృష్ణయ్య
1 hour ago
